ETV Bharat / state

ఫుట్​బాల్ మైదానంలో రేవంత్ జోష్ - MP

మల్కాజి​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పుట్​బాల్ ఆడారు. ప్రొఫెషనల్ క్రీడాకారుని వలే ఆడుతూ.. మిగతావారిలో జోష్ పెంచారు.

revanth reddy
author img

By

Published : Aug 28, 2019, 10:04 AM IST

Updated : Aug 28, 2019, 10:21 AM IST

ఇటీవల అంతర్​ జిల్లా స్థాయి ఫుట్​బాల్​ టోర్నమెంట్​లో విజయం సాధించిన రంగారెడ్డి జిల్లా ఇరు జట్లను జట్టును మల్కాజి​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ఫుట్​బాల్ ఆడి సందడి చేశారు. అనంతరం ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా​లో పోస్టు చేశారు.

  • Went to felicitate the players of Rangareddy football teams but ended up playing with them. Thoroughly enjoyed my time there. Hope they have a bright and successful time ahead. pic.twitter.com/KYbwRklPnz

    — Revanth Reddy (@revanth_anumula) August 27, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:ఇండియన్​ సూపర్ ​లీగ్​లో హైదరాబాద్​ జట్టు

Last Updated : Aug 28, 2019, 10:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.