ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - INDEPENDENCE DAY CELEBRATIONS

హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఎగురవేశారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 1:51 PM IST

Updated : Aug 15, 2019, 2:36 PM IST

రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు, రామోజీ గ్రూప్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీలోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌సిటీ ఎండీ రామ్మోహన్‌రావు, రామోజీ గ్రూప్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

ఇవి కూడా చదవండి:

'సుస్థిర, సురక్షిత భారతావని నిర్మాణమే లక్ష్యం'

Intro:ap_knl_111_15_swathanthrya_dinothsava_vedukalu_av_ap10131
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గము, కర్నూలు జిల్లా
శీర్షిక: ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Body:కర్నూలు జిల్లా కోడుమూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ వెంకటేష్ నాయక్, మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో లో ఎం పి డి ఓ మంజుల వాణి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మల్లికార్జున జెండాను ఎగరవేశారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రధానాచార్యులు, ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరించారు.

Conclusion:వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అందజేశారు .అనంతరం మిఠాయిలను పంపిణీ చేశారు.
Last Updated : Aug 15, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.