ETV Bharat / state

LIVE UPDATES: భారీ వర్షాల దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లాకు డీఆర్‌ఎఫ్‌ బృందాలు - heavy rains in telangana

heavy rains in telangana
heavy rains in telangana
author img

By

Published : Sep 7, 2021, 8:26 AM IST

Updated : Sep 7, 2021, 3:11 PM IST

14:53 September 07

siricilla rains
సిరిసిల్లకు వెళ్తున్న రెండు డీఆర్ఎఫ్ బృందాలు
  • హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వెళ్తున్న రెండు డీఆర్ఎఫ్ బృందాలు
  • మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బయలుదేరిన డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • బోట్లు, సహాయ చర్యల పరికరాలతో వెళ్తున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలు
  • సిరిసిల్లలో వరద సహాయక చర్యలు చేపట్టనున్న డీఆర్ఎఫ్ బృందాలు

14:47 September 07

మరో రెండు రోజులు వర్షాలు

  • దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం
  • అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం
  • పశ్చిమ- వాయవ్య దిశగా అల్పపీడనం ప్రయాణించే అవకాశం
  • ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

14:15 September 07

జగిత్యాల జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి

  • జగిత్యాల: గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో విషాదం
  • వరద నీటిలో కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు మృతి
  • మల్లన్నపేట వద్ద గంగ మల్లు, విష్ణువర్ధన్ మృతదేహాల లభ్యం
  • మృతులు గొల్లపల్లి మం. నందిపల్లి వాసులుగా గుర్తింపు

13:59 September 07

వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్

  • వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
  • 20 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎస్‌
  • జిల్లాల్లో పరిస్థితులు, సహాయ చర్యలపై సీఎస్‌ సమీక్ష
  • పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారు: సీఎస్
  • ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి: సీఎస్
  • లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: సీఎస్
  • చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి: సీఎస్
  • అన్ని జలాశయాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించాలి: సీఎస్
  • చెరువుల కట్టల పటిష్టంపై చర్యలు చేపట్టాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
  • అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలి: సీఎస్
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి: సీఎస్
  • జలాశయాల పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి: సీఎస్

13:58 September 07

రుద్రూర్-బొప్పాపూర్ మార్గంలో గుండ్ల వాగు ఉద్ధృత ప్రవాహం

  • నిజామాబాద్‌లోని పలు కాలనీలు నీటమునక
  • చంద్రశేఖర్ కాలనీ, పులాంగ్, కోటగల్లి, అర్సపల్లి నీటమునక
  • నిజామాబాద్‌: గౌడ్స్ కాలనీ, కంటేశ్వర్, ఎల్లమ్మగుట్ట నీటమునక
  • ఇళ్లలోకి నీటి చేరికతో చంద్రశేఖర్‌నగర్ కాలనీ వాసుల ఆందోళన
  • నిజామాబాద్: మోతె వద్ద వంతెన పైనుంచి కప్పలవాగు ప్రవాహం
  • కప్పలవాగు ఉద్ధృతితో వేల్పూర్-భీంగల్ మధ్య నిలిచిన రాకపోకలు
  • రుద్రూర్-బొప్పాపూర్ మార్గంలో గుండ్ల వాగు ఉద్ధృత ప్రవాహం

12:44 September 07

3 రోజులుగా గోదావరి పాయలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపర్లు

  • జగిత్యాల: గోదావరి పాయలో చిక్కుకున్న ముగ్గురు గొర్రెల కాపర్లు
  • ఇబ్రహీంపట్నం మం. వేములకుర్తిలో 3 రోజులుగా చిక్కుకున్న కాపర్లు
  • నిన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీరు వదలడంతో గోదావరిలో పెరిగిన ఉద్ధృతి
  • ఆందోళనలో గొర్రెల కాపర్ల కుటుంబసభ్యులు

12:36 September 07

పంచముఖి హనుమాన్ ఆలయంలోకి చేరిన నీరు

  • కామారెడ్డి జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం
  • సిరిసిల్ల రోడ్డు, సాయిబాబా రోడ్డు, అడ్లూరు రోడ్డు జలమయం
  • కామారెడ్డి: పంచముఖి హనుమాన్ ఆలయంలోకి చేరిన నీరు
  • పంచముఖి హనుమాన్ కాలనీలోని ఇళ్లలోకి చేరిన వరదనీరు
  • రాజంపేట-చిన్నమల్లారెడ్డి మధ్య మొండివాగు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

12:23 September 07

వంతెన దాటుతుండగా నీటిలో కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు

  • వంతెన దాటుతుండగా నీటిలో కొట్టుకుపోయిన తండ్రి, కుమారుడు
  • గల్లంతైన వారి కోసం గాలిస్తున్న అధికారులు
  • బాధితులు గొల్లపల్లి మండలం నందిపల్లి వాసులుగా గుర్తింపు

11:59 September 07

నిర్మల్ జిల్లా కౌట్ల(కె)-సిద్ధాపూర్ వంతెన మునిగి రాకపోకలకు అంతరాయం

  • నిర్మల్ జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం
  • స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో స్వర్ణ వాగు ఉద్ధృత ప్రవాహం
  • కౌట్ల(కె)-సిద్ధాపూర్ వంతెన మునిగి రాకపోకలకు అంతరాయం
  • సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న నిర్మల్ జీఎన్‌ఆర్‌జి.ఎన్.ఆర్, సిద్దాపూర్ కాలనీ వాసులు.

11:46 September 07

వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్

  • వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్

10:48 September 07

భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

  • భారీ వర్షాలపై దిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్ష
  • సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడి ఆదేశాలు జారీ చేసిన సీఎం
  • కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌
  • వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి: సీఎం కేసీఆర్‌
  • విద్యుత్‌, రోడ్లు, నాలాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌
  • మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేయాలి: సీఎం
  • లోతట్టుప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి: సీఎం కేసీఆర్‌
  • నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తం కావాలి: సీఎం కేసీఆర్‌
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముంపుప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలి: సీఎం
  • ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసుకోవాలి: సీఎం కేసీఆర్‌
  • ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కేసీఆర్‌

10:37 September 07

వేములవాడ నుంచి కరీంనగర్‌కు వాహనాల రాకపోకలు నిలిపివేత

  • సిరిసిల్ల: భారీ వర్షాలకు వేములవాడలో పొంగిన వాగులు
  • వేములవాడ నుంచి కరీంనగర్‌కు వాహనాల రాకపోకలు నిలిపివేత

10:30 September 07

భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్‌

అధికారులు ఎప్పటికప్పుడు చెరువులను గమనించాలి: మంత్రి కేటీఆర్‌

చెరువులు, కుంటలు పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేయాలి: కేటీఆర్‌

స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలి: కేటీఆర్

10:14 September 07

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీరు
  • శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,31,833 క్యూసెక్కులు
  • శ్రీశైలం ఎడమగట్టు ద్వారా కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
  • శ్రీశైలం: విద్యుదుత్పత్తి ద్వారా 34,255 క్యూసెక్కులు విడుదల
  • శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయ ప్రస్తుత నీటిమట్టం 874.5 అడుగులు
  • శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 161.29 టీఎంసీలు

09:52 September 07

రామప్ప చెరువులో 36 అడుగులకు చేరిన నీటిమట్టం

  • ములుగు: రామప్ప చెరువులో 36 అడుగులకు చేరిన నీటిమట్టం
  • ములుగు: రామప్ప చెరువు నుంచి 2 అడుగుల మేర మత్తడి

09:52 September 07

జగిత్యాల: లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు

  • జగిత్యాల: లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు
  • జగిత్యాల నుంచి ధర్మపురి, ధర్మారం, పెగడపల్లి, రాయికల్‌కు నిలిచిన రాకపోకలు
  • జగిత్యాల నుంచి కోరుట్ల, వేములవాడకు నిలిచిన రాకపోకలు

09:26 September 07

పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు

  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు
  • నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు
  • జగిత్యాల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ రవి
  • సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌

08:53 September 07

వర్షాలతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

  • భద్రాద్రి: వర్షాలతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
  • టేకులపల్లి మండలం కోయగూడెం గనిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
  • ఇల్లెందు ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం

08:48 September 07

నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి

  • నిజాంసాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి
  • నేడు ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తే అవకాశం
  • మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు
  • ప్రస్తుత నీటి మట్టం 1403 అడుగులు
  • నీటి సామర్థ్యం 17 టీఎంసీలు, ప్రస్తుతం 15 టీఎంసీలు
  • ఇన్ ఫ్లో 15,480 క్యూసెక్కులు
     
08:47 September 07

కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు..

కడెం జలాశయానికి చేరుతున్న వరద నీరు..
కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టి.ఎం.సి)
కడెం జలాశయా ప్రస్తుత నీటిమట్టం 697.550 అడుగులు(6.603 టి.ఎం.సి.)
కడెం జలాశయంలో వచ్చి చేరుతున్న 41287 క్యూసెక్కుల వరద నీరు..
కడెం జలాశయం 5 వరద గేట్ల ద్వారా 53683 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

08:46 September 07

హనుమకొండలో జలమయమైన పలు ప్రాంతాలు

  • హనుమకొండలో జలమయమైన పలు ప్రాంతాలు
  • కేయూ 100 ఫీట్ల రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
  • అమరావతినగర్ కాలనీని ముంచెత్తిన వరద, స్థానికుల భయాందోళన

08:46 September 07

అనంతరామ్‌ వాగు వంతెనపై భారీగా వరదనీరు

  • జగిత్యాల: అనంతరామ్‌ వాగు వంతెనపై భారీగా వరదనీరు
  • జగిత్యాల-ధర్మపురి మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు

08:45 September 07

శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద

  • శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరద
  • శ్రీరాంసాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 1,64,580 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ 30 గేట్లు ఎత్తి 1,96,500 క్యూసెక్కులు విడుదల
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1,089.4 అడుగులు
  • శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటి నిల్వ 81.69 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు

08:22 September 07

సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

  • సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
  • సిరిసిల్లలో వరద నీటితో పలు కాలనీలు జలమయం
  • సిరిసిల్ల పాతబస్టాండ్‌ ప్రాంగణంలో వర్షపు నీరు
  • ప్రగతినగర్, పాతబస్టాండ్, సాయినగర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • అంబికానగర్‌, శాంతినగర్, గాంధీనగర్‌ ప్రాంతాల్లో భారీగా వరద
  • సిరిసిల్ల: పెద్దబజార్, అంబేడ్కర్‌నగర్‌ ప్రాంతాలు జలయమం
  • సిరిసిల్ల: వెంకంపేట, శాంతినగర్, పద్మానగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద
  • సిరిసిల్ల: భారీగా వరద చేరడంతో కాలనీవాసుల భయాందోళన
  • సిరిసిల్ల: కొత్తకలెక్టరేట్ ప్రాంగణం వైపు భారీగా వరదనీరు
  • సిరిసిల్లలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ అనురాగ్ జయంతి
  • సహాయకచర్యల కోసం అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
  • 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
  • సిరిసిల్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ అనురాగ్ జయంతి

08:21 September 07

మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

  • మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
  • మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్‌లో వర్షం
  • సింగరేణి ఉపరితల గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

08:21 September 07

సమ్మక్క బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి

  • ములుగు: కన్నాయిగూడెంలోని సమ్మక్క బ్యారేజ్‌కు వరద ఉద్ధృతి
  • సమ్మక్క బ్యారేజ్‌ 59 గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన అధికారులు

08:21 September 07

పార్వతీ బ్యారేజ్‌కు పెరిగిన వరద ఉద్ధృతి

  • పెద్దపల్లి: పార్వతీ బ్యారేజ్‌కు పెరిగిన వరద ఉద్ధృతి
  • పార్వతీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
  • పార్వతీ బ్యారేజ్‌ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,08,440 క్యూసెక్కులు
  • పార్వతీ బ్యారేజ్‌లో ప్రస్తుతం 3.78 టీఎంసీల నీరు

08:21 September 07

సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం

  • సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
  • ప్రగతినగర్, పాతబస్టాండ్, సాయినగర్, అంబికానగర్‌లో ఇళ్లలోకి నీరు
  • సిరిసిల్ల జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

08:20 September 07

భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 30.2 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

08:20 September 07

వరంగల్‌లో వర్షం, నీటమునిగిన పలు కాలనీలు

  • వరంగల్‌లో వర్షం, నీటమునిగిన పలు కాలనీలు
  • లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, శివనగర్, సమ్మయ్య నగర్ జలమయం
  • హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్, బృందావన కాలనీలు జలమయం

08:19 September 07

స్వర్ణ జలాశయానికి పోటెత్తిన వరదనీరు

  • నిర్మల్: స్వర్ణ జలాశయానికి పోటెత్తిన వరదనీరు
  • 3 గేట్ల ద్వారా 19,280 క్యూసెక్కులు దిగువకు విడుదల

08:19 September 07

ముథోల్‌ నియోజకవర్గంలోని లోతట్టు పంటభూములు జలమయం

  • నిర్మల్: ముథోల్‌ నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
  • భైంసా గడ్డెన్నవాగు నుంచి 40,708 క్యూసెక్కులు దిగువకు విడుదల
  • భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 38,150 క్యూసెక్కుల వరదనీరు
  • ముథోల్‌ నియోజకవర్గంలోని లోతట్టు పంటభూములు జలమయం
  • కుభీర్‌లో నీటమునిగిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విఠలేశ్వర ఆలయం

08:18 September 07

ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం

  • మంచిర్యాల: ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం
  • ఎల్లంపల్లి ఇన్‌ఫ్లో 4.14, ఔట్‌ఫ్లో 4.3 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు
  • ఎల్లంపల్లిలో ప్రస్తుతం 18.5 టీఎంసీల నీటి నిల్వ
  • దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • వరదనీరు ఇళ్లలోకి వస్తే సమాచారం ఇవ్వాలి: మంచిర్యాల డీసీపీ

06:33 September 07

సిద్దిపేట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం

  • సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం
  • హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం

06:23 September 07

తెలంగాణలో వర్షాలు

  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 
  • మరో రెండ్రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం 
  • బలహీనపడిన మరట్వాడ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం
  • ఇవాళ అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • నేడు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం 

Last Updated : Sep 7, 2021, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.