రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలోని సర్వోదయానగర్లో సాయిబాబా దేవాలయంలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని దేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. పాలాభిషేకం చేశారు. సాయిబాబాను పుష్ప, దీపాలంకరణలతో అలంకరించి కొలిచారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి