దిశ హత్యాచారం కేసులో నిందితులను ఈరోజు ఉదయం దిశ ఫోన్, వాచీ, పవర్ బ్యాంక్ దాచిన చోటికి పోలీసులు తీసుకెళ్లారు. ఉదయం 5- 6 గంటల వరకు పాతిపెట్టిన వస్తువుల కోసం వెతికారు.
అదే సమయంలో నిందితులు కర్రలు, రాళ్లతో దాడి తమపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. దాడి చేయడంతో పాటు తమ వద్ద నుంచి తుపాకీ లాక్కున్నారన్నరని... ఆత్మరక్షణకై ఎన్కౌంటర్ చేసినట్లు వివరించారు.
- ఇదీ చూడండి : ఎన్కౌంటర్పై పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు