ETV Bharat / state

ప్రైవేట్ క్లినిక్​లో యువతికి అబార్షన్... పరారీలో వైద్యుడు

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఓ ప్రైవేటు క్లినిక్​లో పెళ్లికాని యువతికి అబార్షన్​ చేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి.. వైద్యునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప వైద్యాధికారి తెలిపారు.​

నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్​... వైద్యుడు పరార్​
author img

By

Published : May 2, 2019, 6:39 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ పట్టణంలోని ఓ ప్రైవేట్​ క్లినిక్​లో కేశంపేటకు చెందిన 18 ఏళ్ల యువతికి నిబంధనలకు విరుద్ధంగా ఓ వైద్యుడు అబార్షన్​ చేశారు. పెళ్లి కాని యువతికి ప్రియుడే అబార్షన్ ​చేయించినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధికారి చందూలాల్​ క్లినిక్​ను తనిఖీచేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి క్లినిక్​ను సీజ్​ చేయనున్నట్లు తెలిపారు. వైద్యుడు, యువతి పరారీలో ఉన్నారని... వైద్యునిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్​... వైద్యుడు పరార్​

ఇవీ చూడండి: రిషితను సింధుశర్మకు అప్పగించాలని హైకోర్టు ఆదేశం

Intro:పెళ్ళికాని యువతికి నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినా ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడిపై చర్యలు.. ఆసుపత్రి మూసివేత.

Body:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయి మైత్రి ఆస్పత్రిలో కేశంపేట కు చెందిన ఓ 18 ఏళ్ల యువతికి నిబంధనలకు విరుద్ధంగా ఓ వైద్యుడు అబార్షన్ చేశాడు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఈ యువతికి ప్రియుడే దగ్గరుండి అబార్షన్ చేయించాడు. గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి అబార్షన్ చేయించిన వైనం అపరిచితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనితో తో ఈ రంగంలోకి దిగిన జిల్లా ఉప వైద్యాధికారి ఇ చందూలాల్ ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. అప్పటికే విషయం తెలుసుకున్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇ పరారీలో ఉన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేయనున్నట్లు ఉప వైద్యాధికారి తెలిపారు. అదేవిధంగా వైద్యులపై క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Conclusion:bite 1: చందూలాల్, జిల్లా ఉప వైద్యాధికారి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.