ETV Bharat / state

చేవెళ్లలో గెలుపుపై పార్టీల ఉత్కంఠ - చెేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం

చేవెళ్ల పార్లమెంటు నియోజక వర్గం అధికార, ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇరుపార్టీలు  ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని... ఆర్థికంగా బలమైన  నేతలను రంగంలోకి దింపారు.

చెేవెళ్ల పార్లమెంటు
author img

By

Published : May 22, 2019, 10:13 PM IST

చేవెళ్లలో గెలుపుపై పార్టీల ఉత్కంఠ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెరాస నుంచి గడ్డం రంజిత్​రెడ్డి బరిలో నిలవగా... కాంగ్రెస్​ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేశారు. భాజపా నుంచి జనార్దన్​రెడ్డి బరిలో నిలిచారు. ఎలాగైనా సిట్టింగ్​ స్థానాన్ని గెలవాలని తెరాస ఊవ్విళ్లురుతుంటే... పూర్వవైభవం కోసం కాంగ్రెస్​ పోరాటం చేస్తోంది.

ఇదీ చూడండి : వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

చేవెళ్లలో గెలుపుపై పార్టీల ఉత్కంఠ

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తెరాస నుంచి గడ్డం రంజిత్​రెడ్డి బరిలో నిలవగా... కాంగ్రెస్​ తరఫున కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేశారు. భాజపా నుంచి జనార్దన్​రెడ్డి బరిలో నిలిచారు. ఎలాగైనా సిట్టింగ్​ స్థానాన్ని గెలవాలని తెరాస ఊవ్విళ్లురుతుంటే... పూర్వవైభవం కోసం కాంగ్రెస్​ పోరాటం చేస్తోంది.

ఇదీ చూడండి : వీవీప్యాట్ స్లిప్​లతో తెరపైకి మరో సమస్య

Intro:tg_wgl_41_22_parakala_neeti_karuvu_av_c4
cantributer kranthi parakala
( ) వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో నీటి కోసం బోరు బావుల వద్దకు బావుల వద్దకు ప్రజలు బారులు తీరుతున్నారు ముఖ్యమంత్రి మానసపుత్రిక మిషన్ భగీరథ అటకెక్కింది ఏరకంగానూ తమ దాహార్తిని తీర్చడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు నీటి బిందెలతో కాళీ బకెట్లతో చేతి పంపు వద్ద లైన్ లో నిలబడి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు ఎత్త నట్టు ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు కూలి నాలి చేసుకుంటూ బ్రతికే తమకు నీటి చుక్క కోసం కటకటలాడే పరిస్థితి ఎదురు అయిందని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి దాపురించిందని ఇప్పటికైనా అధికారులు మేల్కొని కనీసం వాటర్ ట్యాంకర్ల అయినా నీరు అందించాలని కోరుతున్నారు కరెంట్ బిల్లు ఇంటి బిల్లులు నల్ల బిల్లు మాత్రం సరైన సమయానికి ముక్కు పిండి వసూలు చేసే అధికారులు తనకు నీరు మాత్రం అందించలేక పోతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు
పరకాల నుండి సీతారాంపురం కు రోడ్డు పనులు ప్రారంభించినప్పటి నుండి తమ కష్టాలు మొదలయ్యాయని అన్యాయంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులకు తాము ఓటు వేశామని ఇప్పుడు వారిని కక్షగా తిట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని ఈ రోడ్డు పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి రాత్రిపూట వీధి లైటు వెలిగే లో చూడాలని కీర్తి నగర్ వాసులు మొరపెట్టుకుంటున్నారు
బైట్:1)లీనా(రోజువారీ కూలి)
బైట్:2)ఖతీజ(పరకాల వాసి)
బైట్:3)రజియా(పరకాల వాసి)


Body:tg_wgl_41_22_parakala_neeti_karuvu_av_c4


Conclusion:tg_wgl_41_22_parakala_neeti_karuvu_av_c4
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.