ETV Bharat / state

రంగారెడ్డి జిల్లాలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం

పురపాలక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తొలిరోజు భారీగా పత్రాలు దాఖలు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికల
నామినేషన్ల ఘట్టం ప్రారంభం
author img

By

Published : Jan 8, 2020, 5:55 PM IST

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. బండ్లగూడ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మణికొండలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఛైర్మన్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ధీమా వ్యక్తం చేశారు.

మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ దాఖలు కేంద్రాలను కందుకూరు ఆర్టీవో రవీందర్ రెడ్డి సందర్శించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

నామినేషన్ల ఘట్టం ప్రారంభం

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Intro:hyd_tg_56_08_bollaram_munci_collector_visit_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో 100 శాతం పోలింగ్ జరిగేలా చూడాలని పాలనాధికారి హనుమంత రావు తెలిపారు
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు ఇప్పటికే ఒక దఫా రిటర్నింగ్ అధికారులు జరిగిందని రెండో దఫా శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు జిల్లాలో ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులు సూచించామని తెలిపారు జిల్లాలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూస్తున్నట్లు ఆయన చెప్పారుConclusion:....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.