ETV Bharat / state

మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు - పహాడీషరీఫ్​లో మూగజీవాల తరలింపు అరెస్టు

బొలెరో వాహనంలో మూగజీవాలను తరలిస్తున్నారన్న సమాచారంతో రాష్ట్ర గోరక్ష దళ్ సభ్యులు అప్రమత్తమయ్యారు. వాహనాన్ని వెంబడించి పహాడీషరీఫ్​ వద్ద ఆపారు. చూస్తే అందులో ఆవులు, ఎద్దులు కిక్కిరిసి ఉన్నాయి. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు.

Arrested for evacuation of cows at pahadi shareef
మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు
author img

By

Published : Jul 19, 2020, 8:52 PM IST

రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని రావిరాల గేట్ వద్ద నుంచి ఆవులు, ఎద్దులతో నిండి ఉన్న బొలెరో వాహనంను రాష్ట్ర గోరక్ష దళ్ సభ్యులు గుర్తించారు. వారు ఆ వాహనాన్ని ఆపి పహాడీషరీఫ్​ పోలీసులకు అప్పగించారు.

నల్గొండ జిల్లా మాల్​మల్లె పల్లి నుంచి బొలెరో వాహనంలో కిక్కిరిసిన ఎనిమిది మూగజీవులను తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై దీపక్​సింగ్ ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మూగజీవాలను కుక్కేసి తరలింపు.. అరెస్టు

ఇదీ చూడండి : గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.