గణతంత్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో అట్టహాసంగా నిర్వహించారు.
అందించారు..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బండ్లగూడలో ఏర్పాటు చేసిన పలు సామాజిక సేవ కార్యక్రమంలో సినీనటి, మాజీ ఎంపీ జయప్రద పాల్గొన్నారు. ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి.. వికలాంగులకు, కంటి చూపు సరిగాలేని 159 మందికి చేతికర్రలను అందించారు. స్వయం ఉపాధి కోసం 25 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు.
ఇదీ చదవండి:ఎర్రకోట మీద ఎగిరిన జెండా ఏంటి?