ETV Bharat / state

హృదయ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్​లో 3కే నడక - world heart day celebrations in lbnagar

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 3కే నడకను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి  కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఎల్బీనగర్​లో 3కే నడక
author img

By

Published : Sep 29, 2019, 7:38 PM IST

ప్రతి ఒక్కరు విధిగా వ్యాయామం చేసి గుండెను పదిలంగా ఉంచుకోవాలని ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే నడక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కొత్తపేట నుంచి ఎల్బీనగర్​ వరకు ఈ నడక సాగింది. ఇలాంటి అవగాహన ర్యాలీలు పేద ప్రజలు ఉండే ప్రదేశాల్లో నిర్వహించడం ద్వారా వారు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఒత్తిడిని జయించండి.. గుండెను కాపాడుకోండి: మంత్రి ఈటల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.