ETV Bharat / state

లాక్​డౌన్​తో వేములవాడ రాజన్న గుడికి తాళం.! - temples closed in telangana due to lockdown

రాష్ట్రంలో లాక్​డౌన్​ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. లాక్​డౌన్​ నుంచి మినహాయింపునిచ్చిన రంగాలు మినహా మిగతా అన్ని ఉదయం 10 గంటల తర్వాత మూతపడుతున్నాయి. ఆలయాల్లో దర్శనాలు రద్దు చేయాలనే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు.

vemulawada sri rajarajeshwara temple closed due to lockdown
లాక్​డౌన్​తో వేములవాడ రాజన్న దర్శనం రద్దు
author img

By

Published : May 12, 2021, 11:09 AM IST

కరోనా రెండో దశ తీవ్రతతో లాక్​డౌన్​ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో దర్శనాలను రద్దు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడిని ఆలయ అధికారులు మూసివేశారు.

ఈ పదిరోజుల పాటు ఆలయంలో భక్తులకు అనుమతి లేదని.. ఈవో కృష్ణ ప్రసాద్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తెలంగాణకు తాళం పడింది.. అమల్లోకి వచ్చిన లాక్​డౌన్​..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.