ETV Bharat / state

మద్దతిస్తేనే... ఫ్లెక్సీల్లో ఫొటోలు వేస్తారా? - mptc

ఎంపీపీ ఎన్నిక సమయంలో మద్దతు తెలిపిన వారి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో పొందుపరిచారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో గురువారం ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు.

ఎంపీటీసీలు ఆందోళన
author img

By

Published : Jul 5, 2019, 9:39 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాలకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు ఆందోళన నిర్వహించారు. తమ ఫొటోలు ఫ్లెక్సీల్లో లేవని గొడవకు దిగారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో మద్దతు తెలిపిన వారి ఫొటోలు మాత్రమే ఫ్లెక్సీలో పొందుపరిచి మిగతావారివి వదిలేశారంటూ మిగతా సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీపీ వెంకటరమణారెడ్డి నచ్చచెప్పడం వల్ల వారు శాంతించారు.

ఎంపీటీసీలు ఆందోళన

ఇవీ చూడండి: పుర'పోరు'కు రంగం సిద్ధం

TG_KRN_71_05_PRAMANASWEEKARAMLO_NIRASANA_AVB_TS10084 REPORTER:TIRUPATHI PLACE:MANAKONDUR CONSTENCY MOBILE NUMBER: 8297208099 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంపీపీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మండల పరిషత్ పాలక వర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీల ఫోటోలు ఫ్లెక్సీల్లో లేనందున గొడవకు దారి తీసింది. ఎంపీపీ ఎన్నిక సమయంలో మద్దతు తెలిపిన వారి ఫోటోలు మాత్రమే ఫ్లెక్సీలో పొందుపరిచి మిగతా వారి ఫోటోలు వదిలేశారంటూ మండల పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఎంపీపీ వెంకటరమణారెడ్డి వచ్చి నచ్చచెప్పడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో లో ఎంపీటీసీలు ఒగ్గు నర్సయ్య యాదవ్, కారేద స్వప్న, దొమ్మాటి కిషోర్ గౌడ్, సింగిరెడ్డి శ్యామల, మద్దతుదారులు పాల్గొన్నారు. నోట్: విజువల్స్ వాట్సాప్ లో పరిశీలించగలరు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.