రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరుద్ర నక్షత్రోత్సవమున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మంథనికి చెందిన ముస్లిం భక్తురాలు అప్సర్ శాసిత రాజన్నను దర్శించుకుని... స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
ఇదీ చూడండి: ఫిల్మ్‌సిటీలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రామోజీరావు