రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్స్ డ్రా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిరిసిల్లలో 39, వేములవాడలో 28 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల నాయకుల సమక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీశారు. ఆ సమయంలో కార్యాలయం బయట వివిధ పార్టీల నాయకులు, ఆశావాహులు ఉత్కంఠతో ఎదురుచూశారు.
ఇది చదవండి: ట్రాన్స్జెండర్ పాత్ర చేయాలనుకుంటున్న రజనీకాంత్