ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'
నీళ్ల ఫౌంటేన్‌ను తలపిస్తోన్న పైప్‌లైన్ లీకేజీ - మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అయింది. ఆ లీకేజీ నీళ్ల ఫౌంటేన్‌ను తలపించడం వల్ల రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నారు.
నీళ్ల ఫౌంటేన్‌ను తలపిస్తోన్న పైప్‌లైన్ లీకేజీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూల వద్ద మిషన్ భగీరథ పైపు లీక్ అవడం వల్ల నీరు ఎగిసి పడుతోంది. భారీగా నీరు మూలవాగులోకి వృథాగా పోతోంది. మిషన్ భగీరథ లీకేజీ నీళ్ల ఫౌంటేన్‌ను తలపిస్తోంది. ఆ పైప్‌లైన్ బైపాస్ రోడ్డుకు సమీపంలోనే ఉన్నందున ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'
Intro:Body:Conclusion:
TAGGED:
vemulawada