ETV Bharat / state

ఆ విద్యార్థులకు మంత్రి కేటీఆర్​ 'గిఫ్ట్​ ఏ స్మైల్' కానుక

gift a smile : మంత్రి కేటీఆర్ తన​ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రారంభించిన 'గిఫ్ట్​ ఏ స్మైల్​'లో భాగంగా కరీంనగర్​ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బైజ్యూస్​ సాఫ్ట్​వేర్​తో కూడిన ట్యాబ్, స్టడీ మెటీరియల్​ను అందించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు అదనపు మెటీరియల్​గా ఉపయోగపడుతుందని కేటీఆర్​ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఆ కళాశాల విద్యార్థులకు మంత్రి కేటీఆర్​ 'గిఫ్ట్​ ఏ స్మైల్' కానుక

author img

By

Published : Jul 25, 2022, 11:19 AM IST

gift a smile: మంత్రి కేటీఆర్​ తన బర్త్​ డే సందర్భంగా 'గిఫ్ట్​ ఏ స్మైల్'లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియట్​ విద్యార్థులకు బైజ్యూస్​ సాఫ్ట్​వేర్​తో కూడిన ట్యాబ్, స్టడీ మెటీరియల్​ను అందించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్​ ట్విట్టర్​లో వెల్లడించారు. పోటీ పరీక్షలకు అదనపు మెటీరియల్​గా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.

  • This year as part of #GiftASmile I will personally distribute BYJU’s powered tablets with software & coaching material to Govt College students (11th/12th) in Sircilla Dist

    This will support students with additional material to help them train better for competitive exams 😊

    — KTR (@KTRTRS) July 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సందర్భంగా పలువురికి ఉపయోగపడేటట్లు జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్న ఆలోచనతో మూడేళ్ల నుంచి 'గిఫ్ట్​ ఏ స్మైల్​' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కేటీఆర్​ వివరించారు. ఈ కార్యక్రమం కింద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తికరంగా.. గర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు. అందరి ప్రేమ, ఆప్యాయతలకు శాశ్వతంగా కృతజ్ఞుడనని కేటీఆర్​ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.