రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు.
నాగిరెడ్డి మండపంలో అమ్మవారిని ప్రతిష్టించి, ఆలయంలో దేవీ పారాయణం, గాయత్రీ జపం నిర్వహించారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ నేతల అరెస్టు అనైతికం: ఉత్తమ్