రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో చివరి రోజైన నేడు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ రోజు దసరా కూడా కావడం వల్ల ఆలయంలో ఆయుధ పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరై... అమ్మవారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఇవీ చూడండి: దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..!