ETV Bharat / state

ఏటీఎంలో చోరీకి యత్నం - police

గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీకి యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

దుండగుడు
author img

By

Published : Aug 3, 2019, 9:22 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్కండేయకాలనీలోని లక్ష్మీ విలాస్ బ్యాంకు ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. బ్యాంక్ మేనేజర్ గుర్రం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుడు ఉదయం 6 గంటల వరకు ఏటీఎంలోనే ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఏటీఎంలో చోరీకి యత్నం

ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

Intro: TG_KRN_61_03_SRCL_NIRVASHITHULA_BKSHATANA_AV_G1._HD

( )రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న చీర్లవంచ గ్రామానికి చెందిన 210 మందికి ఇప్పటివరకు ఇళ్ల పరిహారం, కుటుంబ ప్యాకేజీ ఇంతవరకు ఇవ్వలేదని, సర్వేలు పూర్తి చేసిన పరిహారం మాత్రం ఇవ్వడం లేదని నిర్వాసితులు సిరిసిల్ల పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం నుంచి గాంధీ, అంబేద్కర్ చౌక్ మీదుగా నేతన్న విగ్రహం వరకు బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండ్ల పరిహారం, కుటుంబ ప్యాకేజీ అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంతమందికి రెవెన్యూ డిపాజిట్ చేసిన వారు డబ్బులు తీసుకోకున్నా, తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారని వారు ఆరోపించారు. ఇట్టి విషయాలపై పూర్తిస్థాయిలో సర్వేలు నిర్వహించి, నిర్వాసితుల అందరికీ న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Body:srcl

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మద్య మానేరు నిర్వాసితుల బిక్షాటన.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.