ETV Bharat / state

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు - 2019 TELANGNA NAMINATIONS

చివరి రోజు కావడం వల్ల ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు భారీగా వస్తున్నాయి. తెరాస పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వర రావు తరఫున మొదటి సెట్టు నామపత్రం ఆపార్టీ నాయకురాలు స్వర్ణకుమారి, నామ తమ్ముడు కృష్ణయ్య దాఖలు చేశారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు
author img

By

Published : Mar 25, 2019, 1:36 PM IST

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి పోటెత్తిన నామపత్రాలు
ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు భారీగా వస్తున్నాయి. చివరి రోజు కావడం వల్ల అన్ని పార్టీల నేతలు తరలివచ్చారు. తెరాస అభ్యర్థి తరఫున మొదటి సెట్టు నామపత్రం ఆపార్టీ నాయకురాలు స్వర్ణకుమారి, నామ తమ్ముడు కృష్ణయ్య సమర్పించారు. అంతకు ముందు నామ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన తరఫున నరాల సత్యనారాయణ నామినేషన్ వేయగా... భాజపా అభ్యర్థి వాసుదేవరావు కూడా నామపత్రం సమర్పించారు.

ఇవీ చూడండి :పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే పోటీ చేస్తాం: రైతులు

Intro:tg_kmm_05_25_naminations_av_c4
( )

ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ పత్రాలను దాఖలు జోరందుకుంది. చివరి రోజు కావడంతో అన్ని ప్రధాన పార్టీలు నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకున్నారు. ముందుగా మొదటి సెట్టు పత్రాలు దాఖలు చేస్తున్నారు. తెరాస పార్టీ అభ్యర్థి తరఫున మొదట సెట్టు నామ పత్రం పార్టీ నాయకురాలు స్వర్ణకుమారి నామా తమ్ముడు కృష్ణయ్య దాఖలు చేశారు. జనసేన పార్టీ తరఫున నరాల సత్యనారాయణ నామ పత్రం దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి వాసుదేవరావు నామ పత్రం దాఖలు చేశారు....vis

Body:నామ అ పత్రాలు దాఖలు

Conclusion:నామ పత్రాలు దాఖలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.