పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా శ్రీమతి సంగీత సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా సంగీత విధులు నిర్వహించారు.
కాగా... ఇది వరకు పెద్దపెల్లి జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతీ హోలీకేరిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.