ETV Bharat / state

తెలంగాణలో ఏపీ సీఎం జగన్​కు పాలాభిషేకం

తెలంగాణలో ఏపీ సీఎంకు పాలాభిషేకం..అవును మీరు విన్నది నిజమే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​కు ఆర్టీసీ కార్మికులు పాలాభిషేకం చేశారు. ఏపీ సీఎం జగన్​ను చూసైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు.

జగన్​కు పాలాభిషేకం
author img

By

Published : Oct 16, 2019, 4:01 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ సమ్మె 12వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల నాయకులు ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఉద్ధృతంగా సమ్మె సాగుతున్నా ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చూసైనా కేసీఆర్ కళ్లు తెరవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో ఏపీ సీఎం జగన్​కు పాలాభిషేకం

ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష

Intro:FILENAME: TG_KRN_31_16_RTC_RYALLI_AVB_TS10039, A.KRISHNA,GODAVARIKHANI, PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఆర్టీసీ సమ్మె 12 వరకు జరుగును ఈ మేరకు ఆర్టీసి జెఎసి చేపట్టిన సమ్మెకు మొదటగా పలు కార్మిక సంఘాల నాయకులు ర్యాలీలు నిరసనలు చేపట్టారు ఈ సందర్భంగా గా రామగుండం నగరపాలక కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె గత 12 రోజులుగా ఉద్భుతంగా చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చూసైనా కేసీఆర్ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు లేదంటే అన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు అనంతరం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో రామగుండం నగరపాలక కార్యాలయం నుంచి ప్రారంభం ర్యాలి గోదావరిఖని చౌరస్తా వరకు కొనసాగింది.
బైట్ : 1). రాజయ్య, జేఏసీ కన్వీనర్ గోదావరిఖని.

Body:gbhh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.