ETV Bharat / state

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ - గోదావరిఖనిలో కార్మికులు నిరసన

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ చేశారు.

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ
author img

By

Published : Nov 6, 2019, 3:37 PM IST

విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ ప్రతిజ్ఞ
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కార్మికులు దీక్ష చేపట్టారు. సమ్మెకు మద్దతుగా పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ దీక్షా శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి ఎన్ని డెడ్​లైన్​లు పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని నాయకులు తెలిపారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:FILENAME: TG_KRN_31_06_RTC_SAMME_JAC_MADDATHU_AVB_TS10039,A.KRISHNA,GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
యాంకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఏర్పాటుచేసిన నిరసన దీక్ష శిబిరంలో కార్మికులు పాల్గొని దీక్షలో పాల్గొన్న కూర్చున్నారు ఈ సందర్భంగా సమ్మెకు మద్దతుగా కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె విరమించి విధుల్లో చేరిన కార్మికులను బహిష్కరిస్తూ దీక్షా శిబిరంలో ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్ని డేట్ లైన్ లో పెట్టిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వరకు విధులకు హాజరయ్యేది లేదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆర్టీసీ భయభ్రాంతులకు గురిచేసి కార్మికులు విధుల్లో చేరాలని అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వానికి మీ ఒకటే వినియోగిస్తున్నాం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పిలిపించి చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పై లేదా అన్నారు సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ తెచ్చుకుంటే ఆర్టీసీ కార్మికులు రోడ్డు పాలు చేస్తున్నాడని ప్రభుత్వం పై విమర్శించారు వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Body:gghh

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.