పెద్దపల్లి 10వ వార్డులో కలెక్టర్ శ్రీదేవసేన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళా ఓటర్లతో క్యూలో నిలబడి ఓటు వేశారు. ప్రజలు స్వచ్ఛందంగా, శాంతియుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. సేవాగుణం కలిగిన నాయకులను ఎన్నుకోవాలన్నారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: తెరాస అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి