పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని సేవ చేశారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచారన్నారు. ప్రభుత్వం విప్ భానుప్రసాద్‌రావు, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్.. బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మంత్రి కొప్పుల
పెద్దపల్లిలో జరిగిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ భానుప్రసాద్‌రావు, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌లతో కలిసి నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మంత్రి కొప్పుల
పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని సేవ చేశారని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలను చైతన్యపరిచారన్నారు. ప్రభుత్వం విప్ భానుప్రసాద్‌రావు, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్.. బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
Intro:స్లగ్: TG_KRN_41_27_KONDA LAXMAN BAPUJI JAYANTHI_MINISTER_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎనలేని సేవలందించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని నేటి ప్రజానీకం ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి మంత్రితో పాటు ప్రభుత్వ విప్పు భాను ప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి వెలిగించి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం నిరుపేదలను ఆర్థికంగా ఆదుకోవడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఎనలేని సేవలు అందించినట్లు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లోని తన నివాస గృహాన్ని తెరాస పార్టీకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.
బైట్: కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
Body:లక్ష్మణ్
Conclusion:పెద్దపల్లి