పెద్దపల్లి జిల్లా మంథనిలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో... నియోజకవర్గానికి చెందిన 117 మంది బీసీ లబ్ధిదారులకు కోటి 17లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. 15మందికి 10 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధిన చెక్కులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక