ETV Bharat / state

వస్త్ర సంచుల తయారీకేంద్రం ప్రారంభం - ప్రారంభించిన మంత్రులు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో వస్త్ర సంచుల తయారీకేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు​ ప్రారంభించారు.

వస్త్ర సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు
author img

By

Published : Sep 14, 2019, 1:37 PM IST

వస్త్ర సంచుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు

పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్​ను పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన అవసరముందని పంచాయతీరాజ్​ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన నాన్​ ఓవన్ సంచుల తయారీ యంత్రాలను మంత్రి కొప్పుల ఈశ్వర్​తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి దేవసేన పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ సంచులకు బదులు జూట్​ సంచులను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని దేవసేన తెలిపారు.

ఇదీ చదవండిః ప్లాస్టిక్ వినియోగానికి తప్పదు భారీ మూల్యం..

Intro:FILENAME_TG_KRN_33_13_JUT BAGS_KENDRAM_OPEN_MINISTERS_AVB_TS10039, A.KRISHNA, GODAVARIKHANI,PEDDAPALLI(DIST)9394450191.
స్క్రిప్టుకు సంబంధించిన విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాము సార్ ర్
యాంకర్: పర్యావరణానికి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని అవసరముందని ప్రతి ఒక్కరు దీని గురించి బాధ్యతగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్ వద్ద స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళ లు ఏర్పాటు చేసిన శ్రీ రాజరాజేశ్వరి నా నో నో వన్ వస్త్ర సంచులు తయారీ కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి నానో వన్ సంచుల తయారీ యంత్రాలు స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అనంతరం అం కలిసి వస్తాయి సంచులు తయారీ పరిశీలించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన ప్లాస్టిక్ నిర్మాణంలో భాగంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల గురించి మంత్రులకు వివరించారు స్థానిక మహిళా సంఘానికి 30 లక్షల బ్యాంక్ రుణాలు అందించి 55 లక్షలతో చేతి సంచులు తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె మంత్రులకు వివరించారు కోయంబత్తూర్ నుంచి కొనుగోలు చేసి చెప్పినట్లు ఆమె తెలిపారు ప్లాస్టిక్ సంచుల బదులుగా జ్యూట్ సంచులు ప్రజలు వినియోగించేలా చూడాలని మంత్రి దయాకర్ రావు అన్నారు పెద్దపల్లి జిల్లా మాదిరిగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్లాస్టిక్ సంచుల బదులు జూట్ సంచులను వినియోగించ లా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతలతోపాటు idc చైర్మన్ శంకర్ రెడ్డి రామగుండం పెద్దపెల్లి ఎమ్మెల్యే లు చందర్ మనోహర్ రెడ్డి జెడ్ పి టి సి పాల్గొన్నారు
బైట్:1). దయాకర్ రావు ,పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి

Body:fyhhj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.