పెద్దపల్లి జిల్లాలో అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆఖరిరోజు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు జిల్లా ఉపకోశాధికారి, సహాయ డైరెక్టర్ కరుణాకర్. ఇళ్లల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని ఆయన సూచించారు.
ఇదీ చదవండిః పూజలు చేస్తామన్న కిలాడీ లేడీలకు బడితె పూజ..