ETV Bharat / state

లక్ష్మి కెనాల్ ద్వారా నీరు విడుదల - nizamabad district updates

వానాకాలం పంటలు కోసం ఎస్​ఆర్​ఎస్​పి లోని కాకతీయ లక్ష్మి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు.

Water was released through the Lakshmi Canal in nizamabad district
లక్ష్మి కెనాల్ ద్వారా నీరు విడుదల
author img

By

Published : Jul 20, 2020, 2:24 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ లక్ష్మీ కెనాల్ ద్వారా వానాకాలం పంటలు కొరకు నీటిని ప్రాజెక్టు సీఈ శంకర్ విడుదల చేశారు. కాకతీయ కాలువ ద్వారా నాలుగువేల క్యూసెక్కులు లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు వీటిని విడుదల చేశారు.

గతంలో వరంగల్​లో జరిగిన సమావేశంలో నిర్ణయించిన ప్రకారం నీటిని వానకాలం పంటల కొరకు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు జెన్​కో డైరెక్టర్ వెంకట్ రాజం, ప్రాజెక్టు ఈఈ రామారావు, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండీ: సమీక్షకు వేళాయె: ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యులతో నేడు సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.