నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అల్లరి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రత నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారిలో అమాయకులు కూడా ఉన్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు. వారిని విడుదల చేయాలని పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
అమాయకులను విడుదల చేయాలని వినతి పత్రం - arrest
హనుమాన్ జయంతి ర్యాలీలో అల్లర్లు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు అమాయకులు ఉన్నారని వారిని విడుదల చేయాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ నాయకుల వినతి పత్రం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అల్లరి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతి భద్రత నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వారిలో అమాయకులు కూడా ఉన్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు తెలిపారు. వారిని విడుదల చేయాలని పోలీస్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
Intro:tg_nzb_07_23_VHP_on_cp_vinathi_avb_c13
(. ) హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలి లో జరిగిన అల్లర్లలో అరెస్టు చేసిన అమాయక యువకులను విడుదల చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
హనుమాన్ శోభాయాత్ర గాంధీచౌక్ చేరుకునేసరికి ఒక్కసారిగా అల్లరి మూకలు రాళ్లు రువ్వడంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అల్లర్లలో కారణమైన వారిని అరెస్టు చేసి అమాయక యువకుల్ని విడుదల చేయాలని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేశాయి.
Body:ramakrishna
Conclusion:8106998398
Body:ramakrishna
Conclusion:8106998398