ETV Bharat / state

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృత్యువాత - nandipet

పశువులను మేపేందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతి చెందాయి.

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృత్యువాత
author img

By

Published : Jul 20, 2019, 7:55 PM IST

నిజామాబాద్​ జిల్లా నందిపేట మండలం వెల్మల్​ గ్రామంలో మాల గుట్ట వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్​ తీగలు తగిలి రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. రెండింటి ఖరీదు దాదాపు 2 లక్షలు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికి దగ్గర ఉన్న ట్రాన్స్​ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పటు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృత్యువాత

ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.