ETV Bharat / state

బోధన్​లో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు

నిజామాబాద్​ జిల్లా బోధన్​లో చేపడుతున్న సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు.

బోధన్​లో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు
author img

By

Published : Nov 25, 2019, 4:35 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 52వ రోజుకు చేరుకుంది. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు. మూడు నెలలుగా జీతాల్లేక తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఆర్టీసీ కార్మికులు వాపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తమను విధుల్లోకి తీసుకుని.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు కోరారు.

బోధన్​లో భిక్షాటన చేసిన ఆర్టీసీ కార్మికులు

ఇదీ చూడండి : ఆర్థిక మాంద్యమా? అదెక్కడ?... విపక్షానికి కేంద్రం ప్రశ్న

Intro:TG_NZB_06_25_RTC_KAARMIKULA_BIKSHAATANA_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు భిక్షాటన చేశారు. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని వారు వాపోయారు. సీఎం కేసీఆర్ తమను విధుల్లోకి తీసుకుని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.
Byte: బేబీ రాణి, ఆర్టీసీ కార్మికురాలు.
End

Body:శివ

Conclusion:9030175921
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.