ETV Bharat / state

కలెక్టరెట్ ఎదుట సీపీఎం ఆందోళన - telangana latest updates

నిజామాబాద్ జిల్లా కలెక్టరెట్ ఎదుట సీపీఎం ఆందోళన నిర్వహించింది. కబ్జా భూములను పేదలకు అప్పగించాలని కోరుతూ.. నగరంలో ర్యాలీ చేసింది.

The CPM held an agitation in front of the Nizamabad District Collectorate
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-March-2021/10920473_protest.png
author img

By

Published : Mar 8, 2021, 4:30 PM IST

కబ్జా చేసిన భూములను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆందోళన నిర్వహించింది. నిరసనలో భాగంగా.. నిజామాబాద్ జిల్లాలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరెట్ వరకు ర్యాలీ నిర్వహించింది.

నగర శివారులోని షేర్​పూర్ వద్ద తెలంగాణ విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూమి కబ్జాకు గురైందని తెలిపింది. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఇదీ చదవండి:ఆ రాష్ట్ర భాజపాలో అసమ్మతి.. అధిష్ఠానానికి నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.