నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలం రాయాకూర్లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. భవనంలో అదనపు గదుల నిర్మాణానికి అదనంగా మరో రూ. 10లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో గోపీరామ్, తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన పువ్వాడ