ETV Bharat / state

'కేసీఆర్​ తాత.. బడి తెరవండి.. ప్లీజ్'

author img

By

Published : Oct 18, 2019, 2:37 PM IST

నిజామాబాద్​లో చిన్నారులు వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్​ తాత బడికి పోతాం.. బంద్​లు ఆపండి అంటూ విద్యార్థులు ధర్నా చేపట్టారు.

small kids protest for reopen schools at nizamabad

'కేసీఆర్ తాత ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి బడులు తెరిపించండి' అంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చిన్నారులు ధర్నా చేపట్టారు. పొడిగించిన దసరా 'సెలవులను రద్దు చేసి వెంటనే మా బడులను తెరిపించండి కేసీఆర్ తాత' అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చదువులు ఆపాల తాత అని విద్యార్థులు కేసీఆర్​ను ప్రశ్నించారు.

'కేసీఆర్​ తాత.. బడి తెరవండి.. ప్లీజ్'

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.