నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లి, చిట్టాపూర్‌లో దత్త పౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ నిర్వహించారు. పూర్ణాహుతి, యగ్నం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు.
ఇదీ చూడండి: గొల్లపూడి జీవితాన్ని మార్చేసిన ఆ సంఘటన!