ETV Bharat / state

రోడ్డెక్కిన రైతన్నలు - nizamabad darna

నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళన కొనసాగుతోంది. భారీ సంఖ్యలో రోడెక్కడం వల్ల  రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు 144సెక్షన్ విధించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల మీదుగా మళ్లిస్తున్నారు.

పసుపు, ఎర్రజొన్న రైతుల దర్నా
author img

By

Published : Feb 16, 2019, 2:23 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతుల దర్నా
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్​పల్లి, ధర్పల్లి మండల కేంద్రాల్లో పసుపు, ఎర్రజొన్న రైతులు రోడెక్కారు. మద్దతు ధర కేటాయించాలని 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పసుపుకు 15వేలు, ఎర్రజొన్నకు 3వేల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పోలీసులు 144సెక్షన్​ విధించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పోలీసులు ట్రాఫిక్​ క్రమబద్ధీకరిస్తున్నారు. నిజామాబాద్ హైదరాబాద్ వెళ్లే వాహనాలను బైంసా, బాసర, ఖానాపూర్ మీదుగా మళ్లిస్తున్నారు.
undefined

Intro:tg_srd_56_16_gym_opening_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామం తప్పనిసరి అని రాష్ట్ర గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలోని గురుకుల డిగ్రీ బాలుర కళాశాలలో వ్యాయామశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలో వ్యాయామశాల ప్రారంభించి.. పరికరాల పనితీరును సాధన చేసి చూసారు. పరికరాలలో కోన్ని మార్పులు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. విద్యార్థి కి చదువు ఎంత అవసరమో.. ఆటలు కూడా అంతే అవసరం అన్నారు. ఆటలు ఆడడం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు.. జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి దీనిని అలవర్చుకోవాలి పిలుపునిచ్చారు.

Body:బైట్: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర గురుకులాల కార్యదర్శి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.