ETV Bharat / state

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం.. - students

పీజీ సెంటర్ల ఎత్తివేతను నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..
author img

By

Published : Jul 9, 2019, 7:38 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పీజీ సెంటర్లను ఎత్తి వేయడాన్ని నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ నగర కమిటీ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. పీజీ సెంటర్ల ఎత్తివేత ప్రకటన జారీ చేయడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని పీడీఎస్​యూ నగర అధ్యక్షుడు సాయి కృష్ణ పేర్కొన్నారు. పీజీ సెంటర్ల ఎత్తివేతను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. విద్యని వ్యాపారంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు.

పీజీ సెంటర్లను ఎత్తివేస్తే ఊరుకోం..

ఇవీ చూడండి: గోదావరి నుంచి కృష్ణాకు నీటి తరలింపుపై చర్చ

Intro:TG_NZB_03_09_PDSU_DHARNA_AVB_TS10123
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పిజీ. సెంటర్లను ఎత్తి వేయడాన్ని నిరసిస్తూ.. PDSU నగర కమిటీ ఆధ్వర్యంలో గిరి రాజ్ ప్రభుత్వ కళాశాల PG బ్లాక్ ఎదుట ధర్నాకు దిగారు.. రాష్ట్ర ప్రభుత్వం పీజీ సెంటర్లను ఎత్తివేత ప్రకటన జారీ చేయడం పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమే కెసిఆర్ ప్రభుత్వం యొక్క ఆలోచనని నగర అధ్యక్షుడు సాయి కృష్ణ పేర్కొన్నారు.. జిల్లావ్యాప్తంగా డిగ్రీ పీజీ ప్రైవేట్ కళాశాల బంద్ ప్రశాంతంగా కొనసాగింది.. pg సెంటర్ లో ఎత్తివేత ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని p d s u నాయకులు పేర్కొన్నారు విద్యని వ్యాపారంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది అని పేర్కొన్నారు... టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు..
BYTE.. సాయి కృష్ణ నగర పి డి ఎస్ యు అధ్యక్షుడు

Body:ramakrishna

Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.