ETV Bharat / state

ఆన్​లైన్​ విద్యపై ప్రభుత్వ వైఖరి చెప్పాలి... పీడీఎస్​యూ ఆధ్వర్యంలో నిరసన - నిజామాబాద్​ జిల్లా

ఆన్​లైన్​ విద్య పేరుతో ప్రైవేటు, కార్పోరేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని పీడీఎస్​యూ ఆధ్వర్యంలో నిజామాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆన్​లైన్​ విద్యపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని

PDSU Protest Against Online Classes In Nizzamabad
ఆన్​లైన్​ విద్యపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని.. పీడీఎస్​యూ ఆందోళన
author img

By

Published : Jun 27, 2020, 2:36 PM IST

నిజామాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ఎదుట పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ఆన్​లైన్​ విద్యపై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని ధర్నా చేశారు. ఆన్​లైన్​ విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేటు, కార్పోరేటు విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. పేద, నిరుపేద విద్యార్థులకు ఆన్​లైన్​ చదువులు భారమమని, మామూలు ఫోన్​ కూడా లేని వారు.. స్మార్ట్​ఫోన్​లో ఆన్​లైన్ తరగతులు ఎలా వినగలుగుతారని పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్పన ప్రశ్నించారు. ఆన్​లైన్​ విద్యను అరికట్టి ప్రైవేటు దోపిడిని అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.