ETV Bharat / state

నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను రద్దు చేయాలి - NCLT

నేషనల్ లా ట్రిబ్యునల్ నిజాం షుగర్స్​ను లిక్విడేషన్​ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లిక్విడేషన్​ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే పరిశ్రమను తెరిపించాలని కోరారు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను రద్దు చేయాలి
author img

By

Published : Jun 20, 2019, 4:45 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్​లో నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను నిరసిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన లిక్విడేషన్ ఆర్డర్​ను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ గోపిరామ్​కి వినతిపత్రం అందజేశారు. తెరాస ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. లిక్విడేషన్​ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్​ను రద్దు చేయాలి

ఇవీచూడండి: పీజీ ఈసెట్​లో 88.27 శాతం మంది ఉత్తీర్ణత

Intro:TG_NZB_02_20_NSF_LIQUIDATION_NIRASISTU_RDO_OFC_MUNDU_DARNA_AVB_C8
()
నిజాం షుగర్స్ లిక్విడేషన్ ను నిరసిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన లిక్విడేషన్ ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన వారు ధర్నా నిర్వహించి, ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం అందజేశారు. తెరాస ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. లిక్విడేషన్ ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్మికులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Byte 1 : గంగాధర్, కార్మిక సంఘాల నాయకులు
Byte 2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకులు
End

Body:TG_NZB_02_20_NSF_LIQUIDATION_NIRASISTU_RDO_OFC_MUNDU_DARNA_AVB_C8
()
నిజాం షుగర్స్ లిక్విడేషన్ ను నిరసిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన లిక్విడేషన్ ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన వారు ధర్నా నిర్వహించి, ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం అందజేశారు. తెరాస ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. లిక్విడేషన్ ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్మికులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Byte 1 : గంగాధర్, కార్మిక సంఘాల నాయకులు
Byte 2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకులు
End

Conclusion:TG_NZB_02_20_NSF_LIQUIDATION_NIRASISTU_RDO_OFC_MUNDU_DARNA_AVB_C8
()
నిజాం షుగర్స్ లిక్విడేషన్ ను నిరసిస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ ఇచ్చిన లిక్విడేషన్ ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన వారు ధర్నా నిర్వహించి, ఆర్డీఓ గోపిరామ్ గారికి వినతిపత్రం అందజేశారు. తెరాస ప్రభుత్వం 2014 లో అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. లిక్విడేషన్ ను రద్దు చేసి ప్రభుత్వం వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని కోరారు. కార్మికులకు రావలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Byte 1 : గంగాధర్, కార్మిక సంఘాల నాయకులు
Byte 2 : మల్లేష్, కార్మిక సంఘాల నాయకులు
End
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.