ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా - స్థానిక సంస్థల పోలింగ్​

Nizamabad Local body MLC elections Postpone

author img

By

Published : Mar 24, 2020, 5:56 PM IST

Updated : Mar 24, 2020, 7:01 PM IST

16:13 March 24

కరోనా ఎఫెక్ట్​: ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా

నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక​ పోలింగ్​ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.  

             భూపతిరెడ్డి అనర్హతా వేటుతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు గతంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణల గడువు ముగిసింది. ఏప్రిల్ ఏడో తేదీన జరగాల్సిన పోలింగ్​ను వాయిదా వేసింది.

ఇవీ చూడండి:జ్వరం వస్తే.. కరోనా పరీక్షలు చేయాల్సిందే

Last Updated : Mar 24, 2020, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.