నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లాక్‌డౌన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తును సీపీ పర్యవేక్షించారు. కంటైన్‌మెంట్ జోన్లలో తనిఖీ చేపట్టి.. అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఇంట్లోనే ఉండాలని సీపీ సూచించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ను పాటించాలన్నారు.
ఇదీ చదవండి: మంచినీళ్లు అనుకుని శానిటైజర్ తాగేసిన డీహెంచ్వో