ETV Bharat / state

జిల్లా జనరల్ హాస్పిటల్​ను సందర్శించిన కలెక్టర్ - నిజామాబాద్ కొవిడ్ కేసులు

నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హాస్పిటల్​లో కొవిడ్ వైద్య సేవలు అమలవుతోన్న తీరును ఆయన పరిశీలించారు.

nizamabad general hospital
nizamabad general hospital
author img

By

Published : May 11, 2021, 4:11 PM IST

నిజామాబాద్​ జిల్లా జనరల్ హాస్పిటల్​ను కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డుల్లో తిరుగుతూ.. రోగులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆక్సిజన్ ట్యాంక్​ను పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డిప్యూటీ సూపరింటెండెంట్​ డా.బాలరాజ్​తో సమావేశమై.. కొవిడ్​ రెండో దశ పరిస్థితుల గురించి చర్చించారు.

ఇదీ చదవండి: బిగ్​బాస్​ విన్నర్​ అభిజీత్​ ఇంట్లో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.