ETV Bharat / state

అంబరాన్నంటిన నూతన సంవత్సర స్వాగత వేడుకలు - నిజామాబాద్​లో నూతన సంవత్సర వేడుకలు

నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర ఆహ్వాన సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా అంతా కలిసి ఆటపాలతో సందడి చేశారు.

new-year-celebrations-in-nizamabad
అంబరాన్నంటిని నూతన సంవత్సర స్వాగత వేడుకలు
author img

By

Published : Jan 1, 2020, 4:02 AM IST

Updated : Jan 1, 2020, 7:56 AM IST

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2019కి వీడ్కోలు పలుకుతూ.. చిన్నాపెద్దా అంతా కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం అంటూ సంబురాలు చేసుకున్నారు. డీజే మోతలు కుర్రకారు ఆటపాటలతో నగరం ఆనందోత్సాహాల నడుమ సందడిగా మారింది.

విందు వినోదాల్లో మునిగిన వారంతా 12 గంటలు కాగానే ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అంబరాన్నంటిని నూతన సంవత్సర స్వాగత వేడుకలు

ఇదీ చూడండి: ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!

TG_NZB_01_01_NEW_YEAR_VEDUKALU_AV_TS10123 Camera.. Manoj Nzb u ramakrishna 8106998398... (. ) నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దశాబ్దానికి వీడ్కోలు పలుకుతూ.. మరో దశాబ్దానికి ఆహ్వానం పలుకుతు చిన్నాపెద్దా అంతా కలిపి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఇక వీడ్కోలు అంటూ 2019కి సెలవు చెప్పి సరిగ్గా 12 గంటలు దాటగానే 2020కి స్వాగతం పలికారు. అప్పటిదాకా విందు వినోదాల్లో మునిగిన వారంతా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
Last Updated : Jan 1, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.