విద్య అనేది ఎవరు దోచుకోలేని ఆస్తి అని వ్యాఖ్యానించారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో రూ. కోటి ఇరవై లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రోడ్లు భవనాలు, గృహ, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'