నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేదలకు కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు, స్టౌవులు, కనెక్షన్ల పత్రాలను అందజేశారు. ఇంత వరకు గ్యాస్ కనెక్షన్లు లేని 80మంది నిరుపేదలను గుర్తించి పంపిణీ చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.
బాల్కొండలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు - Free gas connections in the balconda
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద భాజపా ఆధ్వర్యంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు, ధృవపత్రాలు అందజేశారు.
బాల్కొండలో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేదలకు కుటుంబాలకు ఉచితంగా సిలిండర్లు, స్టౌవులు, కనెక్షన్ల పత్రాలను అందజేశారు. ఇంత వరకు గ్యాస్ కనెక్షన్లు లేని 80మంది నిరుపేదలను గుర్తించి పంపిణీ చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో భాజపా నాయకులు పాల్గొన్నారు.
Intro:Body:Conclusion: