ETV Bharat / state

ఏ గ్రేడ్​ ధాన్యానికి బీ గ్రేడ్​ ధర చెల్లిస్తారా: రైతులు

ధాన్యం కొనుగోళ్లలో 5 కిలోల తరుగు తీస్తున్నారని నిజామాబాద్​ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైస్​ మిల్లర్లు, సహకార సంఘాల వైఖరిని నిరసిస్తూ నవీపేట మండలంలో రాస్తారోకో చేపట్టారు.

author img

By

Published : Apr 29, 2019, 4:56 PM IST

ఏ గ్రేడ్​ ధాన్యానికి బీ గ్రేడ్​ ధర చెల్లిస్తారా: రైతులు

మిల్లర్లు, సహకార సంఘాలు ఏ గ్రేడ్​ ధాన్యానికి బీ గ్రేడ్​ ధర చెల్లిస్తున్నారని నిజామాబాద్​ రైతులు ఆందోళన చేపట్టారు. నవీపేట మండలంలో అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గంటన్నరపాటు సాగిన రాస్తారోకోతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం రైతులు తమ సమస్య పరిష్కరించాలని తహసీల్దార్​ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు.

ఇదీ చూడండి : వారణాసిలో నిజామాబాద్​ రైతుల నామినేషన్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.