ETV Bharat / state

సుంకెట్​లో మాజీ ఎంపీ నారాయణరెడ్డి విగ్రహావిష్కరణ - నిజామాబాద్​ బాల్కొండ సుంకెట్​ మాజీ నారాయణ రెడ్డి విగ్రహం

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహాన్ని నిజామాబాద్​ జిల్లా బాల్గొండ నియోజకవర్గం సుంకెట్ గ్రామం​లో ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథులుగా రాష్ట్రమంత్రులు ప్రశాంత్​ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డిలు పాల్గొన్నారు.

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహావిష్కరణ
మాజీ ఎంపీ నారాయణ రెడ్డి విగ్రహావిష్కరణ
author img

By

Published : Jun 18, 2020, 7:42 PM IST

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం సుంకెట్​ గ్రామంలో మాజీ పార్లమెంట్​ సభ్యులు ఎం నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నారాయణ రెడ్డి అపర మేధావి అని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. తొలి పార్లమెంటులో అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు వన్నె తెచ్చారని ఆయన పేర్కొన్నారు. నారాయణ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ అమూల్యమైన సలహాలు అందించేవారని మంత్రి ప్రశాంత్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: తల్లి ఒడిలో.. దేశ రక్షణలో.. మరిచిపోని జ్ఞాపకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.