ETV Bharat / state

' కొవిడ్ నుంచి కోలుకున్నాక గుండె సంబంధ వ్యాధులు '

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత గుండె సంబంధ వ్యాధులు ఎక్కువవుతున్నాయని నిజామాబాద్​లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.గోపీకృష్ణ చెప్పారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్​ ఇన్ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

author img

By

Published : May 12, 2021, 4:00 PM IST

Etv bharat phone in programme
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్​ ఇన్ కార్యక్రమం

కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్నాక కొందరిలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే రక్తం గడ్డ కట్టే అవకాశముందని నిజామాబాద్​లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.గోపీకృష్ణ తెలిపారు. అయితే గుండె సంబంధ వ్యాధులున్న వారు టీకా తీసుకుంటే వైరస్​ ముప్పు తప్పించుకునే అవకాశముందన్నారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్​ ఇన్ కార్యక్రమంలో పలువురి సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ గోపి కృష్ణ సూచించారు. కరోనాను జయించినా తరువాత కాలంలో వ్యాక్సిన్ తీసుకోకుంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.